పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పారిశుధ్య కార్మికులకు సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మార్చి 6 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రతిరోజు కార్యక్రమాలను విజయవంతం చేసిన సర్పంచులకు, వార్డు సభ్యులకు గ్రామంలోని ఉద్యోగులందరికీ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.