'రైతుల యూరియా కష్టాలు ప్రభుత్వమే బాధ్యత వహించాలి'

BDK: టేకులపల్లి మండలం అఖిలభారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బానోతు ఉకల ఆదివారం డిమాండ్ చేశారు. రైతులను శోభ పెడితే పాపము ఊరికే పోతున్నారు. వారితో పాటు జిల్లా నాయకులు రాంసింగ్, రామచందర్, గణేష్, కృష్ణ పాల్గొన్నారు.