జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ల వరస మరణాలు
W.G: జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ వరుస మరణాలుతో పోలీస్ వర్గాలలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. మొన్న భీమవరం జిల్లా కలెక్టరేట్‌లో డ్యూటీ చేస్తూ అనారోగ్యంతో వీరవాసరంకు చెందిన నాళ్లం కన్నయ్య మరణిస్తే, ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో మరొకరు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సెలవు మీద స్వంత ఊరు బాపట్ల వెళుతుండగా రోడ్ ప్రమాదంలో అశువులు బాసటం విషాద కరం.