VIDEO: అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. ఈ అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి P4 పథకం ద్వారా ఉప్పులూరు గోపాలకృష్ణ రూ.1,05,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు, దాత గోపాల కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.