గణపతి స్వామి వారికి ప్రత్యేక అలంకరణ

గణపతి స్వామి వారికి ప్రత్యేక అలంకరణ

కృష్ణా: పెడన పట్టణంలో మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన పందిరిలో గణపతి నవరాత్ర మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. సోమవారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.