ఈనెల 14న కొవ్వూరులో గోదావరి హారతి

ఈనెల 14న కొవ్వూరులో గోదావరి హారతి

E.G: ఈనెల 14వ తేదీన టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి నిర్వహించనున్నట్లు ఆర్డీవో రాణి సుస్మిత వెల్లడించారు. బుధవారం రాత్రి కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా గత నెల 27వ తేదీన నిర్వహించాల్సిన హారతి తుఫాను కారణంగా వాయిదా వేసుకోమన్నారు.