VIDEO: ప్రపంచంలో కష్టాన్ని గుర్తించేది జర్నలిజం

VIDEO: ప్రపంచంలో కష్టాన్ని గుర్తించేది జర్నలిజం

AKP: ప్రపంచంలో ఎక్కడ ఏ కష్టం కనిపించిన వెంటనే దానిని వెలికి తీసేది జర్నలిజం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా మహాసభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐడియాలజీ మించిన కాన్సెప్ట్ లేదని పేర్కొన్నారు.