VIDEO: 'రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కృషి చేస్తుంది'

VIDEO: 'రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కృషి చేస్తుంది'

MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు మున్సిపల్ ఛైర్ పర్సన్ చంద్రకళ, వైస్ ఛైర్ పర్సన్ ఆసియా షాహిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఛైర్మన్ చంద్రకళ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.