'మల్లప్పపై చెయ్యి వేయాలంటే నన్ను దాటుకొని వెళ్లాలి'

'మల్లప్పపై చెయ్యి వేయాలంటే నన్ను దాటుకొని వెళ్లాలి'

KRNL: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జనసేన ఇ‌ంఛార్జ్ మల్లప్ప 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. 2022లో చీరలు పంపిణీ చేస్తుండగా వైసీపీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని విమర్శించారు. మల్లప్పపై చెయ్యి వేయాలంటే నన్ను దాటుకొని వెళ్లాలి, లేదంటే చీల్చి చండాడుతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.