పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ASR: తరగతిగదిలో ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని, నిరంతరం అభ్యసించడం ద్వారా పఠనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారని కలెక్టర్ నిశాంతి విద్యార్థులకు సూచించారు. సోమవారం పాడేరు మండలం గుత్తలపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాల, కుమ్మరిపుట్టు ప్రైమరీ బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాబోధన ఏవిధంగా జరుగుతుందో పరిశీలించారు.