ఆ గ్రామంలో 30 ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేధం

ఆ గ్రామంలో 30 ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేధం

NLG: మర్రిగూడ మండలం కమ్మగూడెంలో 30 ఏళ్లగా మద్యం అమ్మకాలను గ్రామ ప్రజలు నిషేధించారు. ఇక్కడ నివసించే గ్రామస్తులు 107 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ గ్రామంలో గొలుసు దుకాణాలు లేవని గ్రామ ప్రజలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గొలుసు దుకాణాల నిర్మూలనకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే.