పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

VZM: పదో తరగతిలో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈవో పి.బాల భాస్కరరావు కోరారు. గురువారం ఆయన సోంపురం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ కచ్చితంగా అమలయ్యేలా ఉపాధ్యాయులకు చేయాలని ఆదేశించారు.