పంచాయతీ కార్యదర్శులతో ఆత్మీయ సమ్మేళనం

పంచాయతీ కార్యదర్శులతో ఆత్మీయ సమ్మేళనం

RR: పెద్ద అంబర్పేట్‌లో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ (TPSF) ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క హాజరవగా, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు.