VIDEO: బస్సు టైమింగ్ మార్చండి సారూ.. విద్యార్థులు

VIDEO: బస్సు టైమింగ్ మార్చండి సారూ.. విద్యార్థులు

MLG: భుజాలపై కిలోల బరువున్న పుస్తకాల సంచితో 3 కిలోమీటర్ల దూరంలోని బండారుపల్లి మోడల్ స్కూల్‌కు విద్యార్థులు నిత్యం నడిచి వెళ్తున్నారు. RTC ఉదయం-సాయంత్రం రెండు ట్రిప్పులు బస్సు నడుపుతున్నా, ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న చాలా మంది విద్యార్థులు అల్పాహారం తిని వచ్చే సరికి బస్సు వెళ్లిపోతుంది. బస్సు టైమింగ్స్ మార్చలని విద్యార్థులు ఇవాళ అధికారులను కోరారు.