ఊపందకున్న నామినేషన్లు

ఊపందకున్న నామినేషన్లు

విజయనగరం: రెండో రోజు విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స్థానానికి 6, అసెంబ్లీ స్థానాల‌కు 33 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అసెంబ్లీ స్థానాలకు సంభందించి విజయనగరం నియోజకవర్గంలో 4, గజపతినగరంలో 8, చీపురుపల్లి లో 3, ఎస్.కోటలో 4, నెల్లిమర్ల 6, రాజాంలో 2, బొబ్బిలి నియోజకవర్గంలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.