నేడు పెంబి మండల సర్వసభ్య సమావేశం

ADB: తాండూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొనాలని కొరారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికతో సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.