'గుంతల రోడ్లు.. ప్రమాదాలకు కారణం'

'గుంతల రోడ్లు.. ప్రమాదాలకు కారణం'

VKB: నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని రోడ్డు గుంతలమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వివిధ గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.