ముసిరాం కార్యదర్శిపై ఆరోపణలు నిరాధారం

ముసిరాం కార్యదర్శిపై ఆరోపణలు నిరాధారం

VZM: కొత్తవలస మండలం ముసిరాం గ్రామ సర్పంచ్ చింతల రాములమ్మకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణకు పంచాయతీ కార్యదర్శి పిలవలేదని ఆరోపణలు చేసిన విషయం విదితమే. దీనిమీద కార్యదర్శి ఎస్.సాంతికుమారిని వివరణ కోరగా ఆగస్టు 11నుండి 14 రాత్రి వరకు సర్పంచ్‌కు పలుమార్లు చరవాణిలో సంప్రదించానని, కానీ సర్పంచ్ స్పందించలేదాన్నారు. ఆనంతరం స్వయంగా ఇంటికి వెళ్లానన్నారు.