నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జగిత్యాల రూరల్ మండలం పొలాస సెక్షన్ పరిధిలో ఆదివారం ఉదయం 8:30నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ లైన్ల మధ్యలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగించడం కారణంగా కరెంటు ఉండదని ఏ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 11కేవీ పొలాస ఎక్స్ ప్రెస్ ఫీడర్, అగ్రికల్చర్ కాలేజీ ఫీడర్, లక్ష్మీపూర్ ఎక్స్ ప్రెస్ ఫీడర్, పోరండ్ల ఎక్స్ ప్రెస్ ఫీడర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు.