'ప్రభుత్వ సహకారంతోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం'
NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారురాలు పూర్తి చేసి గురువారం గృహప్రవేశం నిర్వహించారు. ప్రభుత్వం సహకారంతోనే ఇంటి నిర్మాణం సాధ్యమైందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ జెడ్పి సీఈవో శంకర్, ఎంపీడీవో అరుణ రాణి పాల్గొన్నారు.