గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

BDK: పాల్వంచ మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సాంబశివరావును గుడిపాడు గ్రామం సమస్యల గురించి GSS రాష్ట్ర నాయకులు ప్రశాంత్ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దమ్మపేట సెంటర్‌టు శ్రీనివాస్ కాలనీ మొర్రేడు బ్రిడ్జికి అక్కడక్కడ గుంతల ఏర్పడ్డాయని, వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో పనులు చేపడతామని హామీ ఇచ్చారు.