నేడు ఆమదాలవలసకు ఎమ్మెల్యే

నేడు ఆమదాలవలసకు ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలసలో యోగాంధ్ర సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ శాసనసభ్యులు కూన రవికుమార్ తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో, మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరుగు సమావేశంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.