VIDEO: అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైస్ చైర్పర్సన్ భర్త
MDK: రామాయంపేట మున్సిపాలిటీ 12 అవార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వార్డు సభ ఎలా నిర్వహిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ భర్త గణేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.