ఇండిగో సీఈవో రాజీనామా

ఇండిగో సీఈవో రాజీనామా

ఇండిగో సీఈవో పీటర్ ఎల్‌బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. తక్షణమే ఆయన పదవి నుంచి తొలగుతారని విమానయాన సంస్థ తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో పెద్దఎత్తున ఇండిగో విమానాలు రద్దయిన విషయం తెలిసిందే.