డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: భద్రాద్రి జిల్లాలో 102,108 వాహనాల డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త సతీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11న రామవరంలోని ఈఎంఆర్‌ఐ సంస్థలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ తీసుకురావాలని ఆయన సూచించారు.