VIDEO: ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
BHNG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ గేటుకు వినతి పత్రాన్ని అంటించారు. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల భవిష్యత్తు మారడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు అన్నారు.