విద్యార్థి ఆత్మహత్య కేసు.. మృతదేహానికి పోస్ట్‌మార్టం
TG: విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయితేజ్ ఆత్మహత్య కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ సాయితేజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. మహిళా ప్రొఫెసర్ వేధింపులతోనే.. సాయితేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఖండించారు. ఈ క్రమంలో సాయితేజ్ వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారింది.