ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: జగన్

NLR: జిల్లాలో తన పర్యటనను అడ్డుకోవడానికే పోలీసులు మోహరించారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. కార్యకర్తలను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు తన పాలనలో తానే భయపడుతున్నట్లు తెలుస్తుందన్నారు. సూపర్ 6, 7 పేర్లతో ప్రజలను మోసం చేశారని, వ్యవస్థలు నాశనమయ్యాయని, విద్యాదీవెన, వసతిదీవెన అందక పిల్లలు స్కూల్ మానేస్తున్నారని ఆరోపించారు.