'కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారం'

'కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారం'

 MBNR: కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారమని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో రెండు పిల్లర్లు కుంగితే ఎల్ అండ్ టీ కంపెనీ మరమ్మతులు చేస్తామని చెప్పినా రాజకీయాలు చేసేందుకు మరమ్మతులు కాంగ్రెస్ పార్టీ చేయనివ్వలేదన్నారు. రైతులకు త్రాగునీరు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు