VIDEO: ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు
దేవరకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని నిధులు లేక గ్రామాల్లో తలదించుకుని తిరుగుతున్నారన్నారు. దయచేసి గ్రామలు, మండల కేంద్రాలకు రోడ్లకు నిధులు మంజూరు చేయలని సీఎం రేవంత్ రెడ్డిను ఎమ్మెల్యే వేడుకున్నారు. ఆధికారి పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.