మంత్రులపై సీఎం మరోసారి సీరియస్

మంత్రులపై సీఎం మరోసారి సీరియస్

AP: మరోసారి మంత్రులపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. HODల సమావేశంలో మంత్రుల పని తీరుపై ప్రస్తావించారు. 'మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కేంద్ర నిధులు తేవడం, వినియోగంలో విఫలమయ్యారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలి' అని సూచించారు.