VIDEO: మంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం

BHNG: నల్లగొండలో శనివారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన నేపథ్యంలో RRR భూ బాధితుల రైతుల పక్షాన పోరాడుతున్న తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు.