కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ బోయినపల్లిలో ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే విజయరమణారావు
★ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైన డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి: కోరుట్ల ఎమ్మెల్యే