వైరా మున్సిపాలిటీ విప్ ఎమ్మెల్యే రాందాస్

వైరా మున్సిపాలిటీ విప్ ఎమ్మెల్యే రాందాస్

KMM: వైరా మున్సిపాలిటీ విప్‌గా స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను నియమిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆదివారం ప్రకటించారు. సోమవారం జరగనున్న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.