చిన్నారుల ఎదుగుదలపై అవగాహన

చిన్నారుల ఎదుగుదలపై అవగాహన

KDP: చిన్నారుల అభివృద్ధి వారి ఎదుగుదల ముఖ్య ఉద్దేశమని కడప అర్బన్ ICDS, CDPO ఎన్.శోభారాణి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్టలోని MPDO కార్యాలయంలో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్-బి, పడాయి-బి అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సిడిపివో తెలిపారు.