'సింగరేణి బకాయిలను వెంటనే విడుదల చేయాలి'
PDPL: సింగరేణి జీడీకే –1 గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో రామగుండంలో, నిర్వహించిన గేట్ మీటింగ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు లేక కార్మికుల వేతనాలు, నాసిరకం మెటీరియల్తో భద్రత సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు.