ప్రతి విద్యార్థి బాల సాహిత్యం పుస్తకాలు చదువుకోవాలి

ప్రతి విద్యార్థి బాల సాహిత్యం పుస్తకాలు చదువుకోవాలి

SKLM: ప్రతి విద్యార్థి గ్రంథాలయములో బాల సాహిత్యం పుస్తకాలు చదువుకోవాలని లావేరు శాఖా గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. బుధవారం వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో విద్యార్థులతో పుస్తకాలను చదివించారు. విద్యార్థుల కోసం జాతీయ నాయకుల జీవిత చరిత్రల పుస్తకాలు, బట్టి విక్రమార్క కథలు, తెనాలి రామలింగడు కథలు, తదితర కథలు చదువుకోవాలన్నారు.