ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

NDL: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నంది కొట్కూరు P4 కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్య జయసూర్య పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్ర సాదన కోసం 58 రోజుల పాటు కఠిన దీక్ష చేసి, ఆశువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.