VIDEO: సర్దార్ ఆశయాలను కొనసాగించాలి: ఎస్పీ
ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ కార్యక్రమంలో భాగంగా ‘2k’ రన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడూ కూడా భారతదేశ ఐక్యత కోసం పాటుపడ్డారని, కావున ఆయన ఆశయాలను మనమంతా కొనసాగించాలని సూచించారు.