ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ అంపైర్‌గా రఘు
FIH ఉత్తమ పురుష అంపైర్ అవార్డుకు భారత హాకీ అంపైర్ రఘు ప్రసాద్ ఎంపికయ్యాడు. రఘు తన కెరీర్‌లో మొత్తం 198 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తించాడు. 2003లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రఘు అన్ని ఖండాల్లో పనిచేశాడు. FIH ప్రంపచకప్‌లు, ఒలింపిక్స్ సహా అన్ని మేజర్ టోర్నమెంట్లలో విధులు నిర్వర్తించినట్లు FIH పేర్కొంది.