మురికికుంటను తలపిస్తున్న కిచెన్ పరిసరాలు..ఛీ.!

మురికికుంటను తలపిస్తున్న కిచెన్ పరిసరాలు..ఛీ.!

RR: FSO బృందం గ్రేటర్ HYD పరిధి రాజేంద్రనగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి సహా అనేక ప్రాంతాల్లోని స్వీట్ బేకరీలు, స్నాక్ అడ్డా ప్రాంతాలు, హోటల్స్, హాస్టల్స్ కిచెన్లను విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీలలో కీలక విషయాలు బయటపడ్డాయి. అనేక చోట్ల కిచెన్ పరిసరాలు మురికి కుంటలను తలపిస్తున్నట్లు తెలిపారు.