రాజకీయ పార్టీలతో ఆర్డీవో సమావేశం

రాజకీయ పార్టీలతో ఆర్డీవో సమావేశం

BPT: ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మార్పులు, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం ఎమ్మార్వో గీతా రాణి, వేటపాలెం ఎంపీడీవో రాజేష్, చీరాల మున్సిపల్ కమిషనర్ డేనియల్ కూటమి నాయకులు పాల్గొన్నారు.