రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఈవో
SRD: ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో హరీష్ పవర్ అన్నారు. కంగ్టి మండల జమ్గి బీ క్లస్టర్‌లో కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన 143 రైతులుండగా ఇప్పటివరకు 58 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 25వ తేదీలోగా మిగిలిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.