ముగిసిన టీడీపీ క్రికెట్ టోర్నమెంట్

ముగిసిన టీడీపీ క్రికెట్ టోర్నమెంట్

E.G: రాజమండ్రి సిటీ టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ శనివారం రాత్రి JK గార్డెన్స్‌లో ముగిసింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతలకు రూ. 50,000, రన్నర్స్‌కు రూ. 30,000 నగదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్ వంటి విభాగాల్లో పాల్గొన్న టీమ్‌లకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.