నేడు వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు
VSP: వర్కింగ్ జర్నలిస్టులో ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటి వరకు 500 మందికి పైగా తమ యూనియన్‌లో సభ్యత్వ నమోదు చేయించుకున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఏపీఎన్జీవో హోంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు.