నిద్ర లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా?
➤ హఠాత్తుగా లేవడం వల్ల రక్తపోటులో మార్పులు కలిగి హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది
➤ చేయాల్సిన పనుల కోసం ఆందోళనగా లేచినా మానసిక ఆరోగ్యంపై రోజంతా దాని ప్రభావం ఉంటుంది
➤ ఫోన్ చూడటం వల్ల కంటిచూపు లోపించడమే కాక మెడడుపై ఒత్తిడి పెరుగుతుంది
➤ ఖాళీ కడుపుతో బెడ్ టీ/కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.