శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు
ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలు వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు.అమ్మవారికి కుంకుమార్చన, పూజల నిర్వహించారు. భక్తాదులు అష్టోత్తర శతనామావళి పఠించారు.