VIDEO: 'మన్ కీ బాత్'‌ను వీక్షించిన ఎమ్మెల్యే

VIDEO: 'మన్ కీ బాత్'‌ను వీక్షించిన ఎమ్మెల్యే

SKLM: పీఎం మోదీ 'మన్ కీ బాత్' 128వ ఎపిసోడ్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు వీక్షించారు. ఆదివారం ఉదయం రణస్థలంలోని బంటుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కూటమి నేతలతో కార్యక్రమాన్ని వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళ కన్వీనర్ రజిని ఉన్నారు.