ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఎన్టీఆర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. మూడుసార్లు కంటే ఎక్కువ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై క్రైమ్ సస్పెక్ట్ షీట్ తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఈ చర్య ద్వారా ఇసుక అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తున్నారు.