వైభవంగా వినాయక ప్రతిమల నిమజ్జన ఊరేగింపు

VZM: గజపతినగరంలో వివిధ మండపాలలో కొలువైన వినాయక ప్రతిమలు నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ముందు భాగాన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రధాన వీధుల్లో ఊరేగించిన అనంతరం మధుపాడలోని పాలధార చెరువులో నిమజ్జనం చేస్తారు.